కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. 

Arrow

కెప్టెన్‌గా కూడా శ్రేయాస్ అయ్యర్ మంచి ప్రదర్శన చేశాడు. అతను 15 బంతుల్లో 5 

Arrow

ఫోర్ల సహాయంతో 26 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ముగించాడు.

Arrow

 మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ.

Arrow

ఆండ్రీ రస్సెల్ ఉత్సాహంగా ఆడటంతో మ్యాచ్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే ముగిసింది.

Arrow

 కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Arrow

ఇలాంటి మరిన్ని వెబ్ కథనాలను చదవడానికి క్లిక్ చేయండి!